పక్కింటి అమ్మాయిలా సాయి పల్లవి ఎలాంటి గ్లామర్ డోస్ ఇవ్వకుండా కేవలం తన నటన, డాన్స్‌తోనే ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మాలయలం భాషాలో వరుస అవకాశాలతో బీసీగా ఉన్న సాయి పల్లవి. తాజాగా ఓ సినిమాలో దర్శకుడు లిప్‌లాక్ సీన్ చేయమంటే తప్పించుకున్నానని తెలిపింది.
ఆరంభం నుంచే ఎక్స్పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తున్న సాయి పల్లవిని కథలో భాగంగా హీరో పెదాలపై ఘూటుగా ముద్దు పెట్టాలని అన్నారట దర్శకుడు. దీంతో తనకు అలాంటి సీన్ కంఫర్ట్‌గా అనిపించదని ఆ దర్శకుడికి స్పాట్లోనే చెప్పేసిందట. ఆ సమయంలో మీటూ ఉద్యమ ఉండటంతో ఆ సీన్ చేయమని దర్శకుడు బలవంత పెట్టలేదని, మీటూ కారణంగా లిప్‌లాక్ సీన్ నుండి తప్పించుకున్నానని ఆమె తెలిపింది.