కావలసిన వస్తువులు:
సెనగపిండి- పావు కప్పు, గ్రీన్ టీ పొడి- రేడు టీ స్పూన్లు, పసుపు పొడి- ఒక టీ స్పూన్, బియ్యప్పిండి – పావు కప్పు తీసుకోవాలి.
చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, గ్రీన్ టీ పొడి తీసుకొని బాగా కలపాలి. తరువాత పసుపు పొడి, బియ్యప్పిండి వేసి కలపాలి. కొంచం రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును గాలి చొరబడని సీసాలో వేయాలి.
వాడే విదానం:
రాత్రి పుట ఈ పేస్టు ని కొద్దిగా తీసుకొని, కావాలిసినంత రోజ్ వాటర్ తీసుకొని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లటి నీళ్ళతో ముఖ్యం కడుక్కోవాలి. రోజు ఇలా చేస్తుండాలి.
ఫలితం:
ఇలా చేయడం వలన మొటిమలు, మచ్చలు, తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.