ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి తన స్టైల్ లో సరికొత్త రికార్డ్ ను సృష్టించారు, ఇది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం అమలు పరచని విధంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అమలు పరుస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డ్. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తం 4,01లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యవుతోందని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ లో ట్విట్ చేసారు.